పూతలపట్టు: స్వామివారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ

81చూసినవారు
పూతలపట్టు: స్వామివారిని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చక్రవర్తి కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్