వేరుశనగ పంటను పరిశీలించిన డిపిఎం వాసు

55చూసినవారు
వేరుశనగ పంటను పరిశీలించిన డిపిఎం వాసు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పాతపేటలో రైతు రాజేంద్ర సాగుచేసిన వేరుశనగ పంటను జిల్లా వ్యవసాయ శాఖ డిపిఎం వాసు బుధవారం పరిశీలించారు. పంట రక్షణ దిగుబడి తదితర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిపిఎం వాసు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఆకుకూరలు కూరగాయలు భుజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు.

సంబంధిత పోస్ట్