పంబ నుండి శబరిమలై కు బయలుదేరిన ఎమ్మెల్యే

53చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం కేరళ పంబ నుండి శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారి దర్శించుకోవడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి , తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్