పుంగనూరు: ప్రశాంతంగా జరిగిన సర్వసభ్య సమావేశం

55చూసినవారు
చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం శుక్రవారం ప్రశాంతంగా కొనసాగింది. ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా తాము సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నీలా మాధవి, వైస్ ఎంపీపీలు, సర్పంచులు మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్