పుంగనూరు: ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

75చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎస్సీ బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన నాయకులు న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఘనత నందమూరి తారక రామారావు దేనని అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్