వైభవంగా కోట గంగమ్మ తల్లి తిరునాళ్ళు

52చూసినవారు
తంబళ్లపల్లి లో వెలిసిన లో వెలిసిన శ్రీ కోట గంగమ్మ తిరునాళ్ళు సందర్భంగా తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి అతని సతీమణి పెద్దిరెడ్డి కవితమ్మ బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్