96.11శాతం పెన్షన్ల పంపిణీ: ఎంపీడీవో

55చూసినవారు
96.11శాతం పెన్షన్ల పంపిణీ: ఎంపీడీవో
మనుబోలు మండలానికి సంబంధించి వృద్ధాప్య, వికలాంగ, వితంతు పెన్షన్లకు సంబంధించి గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 96. 11 శాతం పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో ప్రసాద్ తెలిపారు ప్రభుత్వం నుండి జారీ అయిన మార్గదర్శకాలు మరియు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఒకటో తారీఖున 95% పింఛన్లను అధిగమించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్