మనుబోలులో వైసీపీకి భారీ షాక్

73చూసినవారు
మనుబోలులో వైసీపీకి భారీ షాక్
మనుబోలు మండలంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. సోమిరెడ్డి సమక్షంలో వెంకన్నపాలెం వైసిపి సీనియర్ నాయకులు అడపాల. శివకుమార్ రెడ్డి మంగళవారం టిడిపిలో చేరారు. వైసీపీలో కీలక పాత్ర పోషించిన శివకుమార్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇవాళ సోమిరెడ్డి సమక్షంలో టిడిపి పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే బద్దెవోలు కు చెందిన శానంపూడి. సురేందర్ రెడ్డి కూడా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్