రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

64చూసినవారు
రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
పిచ్చాటూరు మండలం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహసిల్దార్ రమేష్ బాబు హాజరై జాతీయ జెండాను ఎగురవేసి వందనం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హేమమాలిని, డి టి వెంకటేష్, విఆర్వోలు రెవిన్యూ సిబ్బందులు, ఏఎస్ఐ రాజు, పోలీసులు, చిన్నారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్