తెలంగాణ, ఝార్ఖండ్, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నేత కోలా ఆనంద్ స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి శేషవస్త్రంతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట నేతలు సుబ్రహ్మణ్యం రెడ్డి, రమణ, గోపాల్, వెంకటేశ్వర్లు, అమర్నాథ్ ఉన్నారు.