ఎమ్మెల్యే నువ్వు ఆకట్టుకున్న చిన్నారులు

63చూసినవారు
కేవీబీ పురం మండలంలోని కేజీబీవీ పాఠశాలలో గురువారం ఉదయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం అనంతరం ప్రసంగిస్తూ స్వాతంత్ర సమరయోధులు ప్రాణార్పణం చేశారని వారి సేవలను కొనియాడారు. అనంతరం విద్యార్థులు దేశం మనదే అంటూ పాట పాడుతూ చేతిలో జెండా పట్టుకుని ఎమ్మెల్యేను ఆకట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్