నీటి సమస్యను పరిష్కరించండి

66చూసినవారు
నీటి సమస్యను పరిష్కరించండి
వరదయ్యపాలెం మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో గ్రామస్థులకు తాగునీటి ఎద్దడి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తాగునీటి సదుపాయం కల్పించాలని ఆదివారం ఎమ్మెల్యే కోలేటి ఆదిమూలం కు విన్నవించారు. ఈ నేపథ్యంలో తాగునీటి సదుపాయం కల్పించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, టీడీపీ నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్