ఎమ్మెల్యే పై వ్యాఖ్యలు దురదృష్టకరం

59చూసినవారు
బిఎన్ కండ్రిగ మండల కేంద్రంలో సత్యవేడు నియోజకవర్గ టిడిపి పరిశీలకులు చంద్రశేఖర్ నాయుడు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఎమ్మెల్యే ఫై కొండూరు బాలరాజు మీడియా సమావేశం దురదృష్టకరమని చెప్పారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అందరినీ కలుపుకుపోతున్నారని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. బాలరాజు వివరణ తీసుకుని అధిష్టానం నిర్ణయం ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్