శ్రీకాళహస్తిలో క్రిస్మస్ సంబరాల ప్రారంభం

79చూసినవారు
శ్రీకాళహస్తిలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యా యి. చర్చల్లో మంగళవారం రాత్రి క్రిస్టియన్ సోదరులు సంప్రదాయ పద్ధతిలో ఆరాధన నిర్వహించారు. జీసస్ జన్మ వేడుకలను ఘనంగా చేపట్టారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. విద్యుత్ దీపాలంకరణలో చర్చిలు శోభాయమానంగా మారాయి. ప్రేమ దయ శాంతి సుగుణాలతో మానవ జీవితం ఉన్నతంగా సాగాలన్న జీసస్ సూచనలను తెలియజేస్తూ పాస్టర్లు ప్రసంగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్