శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కిరణ్మయి మందవా కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం వచ్చారు. వారికి దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్. ఆర్ కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏ. ఈఓ విద్యాసాగర్ రెడ్డి సూపర్డెంట్ అండ్ సి. ఎస్. ఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.