లోక్ అదాలత్లో తీర్పు. సుప్రీంకోర్టు తీర్పుతో సమానం అని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలని 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ కోరారు. హైకోర్టు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఇరుపక్షాల కక్షిదారులకు న్యాయం జరిగే విధంగా కొన్ని కేసులను సత్వర తీర్పు ఇచ్చామని తెలిపారు.