సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక అలంకరణ

83చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా పుష్పాలతో సుదరంగా అలంకరించారు అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి. విశేషంగా భక్తులు సుబ్రమణ్య స్వామిని దర్శించుకున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్