శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

77చూసినవారు
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శుక్రవారం అసెంబ్లీలో తొలిసారిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం. నారా లోకేష్ ను హగ్ చేసుకున్నారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. బొజ్జల ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేయటం విశేషం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్