శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న తిరుపతి ఎస్పీ

69చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర స్వామిని శుక్రవారం తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద శేష వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్