వెంకయ్య నాయుడుని కలిసిన చంచల బాబు యాదవ్

71చూసినవారు
వెంకయ్య నాయుడుని కలిసిన చంచల బాబు యాదవ్
నెల్లూరు పట్టణంలోని రేబాల లక్ష్మీనరసింహారెడ్డి పుర మందిరం వద్ద శుక్రవారం జరుగుతున్న ఓ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని, టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ జడ్పీ చైర్మన్ పి. చంచల బాబు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతిని చంచల బాబు యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. చంచల బాబుతో పలువురు ఉదయగిరి టిడిపి నాయకులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్