వెంకటగిరి-గూడూరు రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
తిరుపతి జిల్లా వెంకటగిరి-గూడూరు మార్గం మధ్యలో అమ్మపాళెం వద్ద జరుగుతున్న ప్రధాన రోడ్డు పనులను శుక్రవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పరిశీలించారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణానికి రూ. 33 కోట్లు మంజూరైయిందన్నారు. ఈ రోడ్ల పనుల్లో నాణ్యత పరిమాణాలను పాటించాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్