వెంకటగిరి అడ్డరోడ్డు వద్ద పోలేరమ్మ ఆర్చి నిర్మాణం నేపథ్యంలో పాలకేంద్రం వైపు వాహనాలను మళ్లించారు. తెప్పోత్సవం సందర్భంగా అటు వైపు వాహనాలను నిలిపివేయనున్నారు. దీంతో సోమవారం అడ్డరోడ్డు వద్ద కొత్త ఆర్చికి ఇరువైపులా ఉన్న దుకాణాల ఆక్రమణలను అధికారులు తొలగించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఆక్రమణలో తొలగించి. ఈ మార్గంలో వాహనాలను పట్టణంలోకి పంపిస్తామని సీఐ రమణ తెలిపారు.