నేడు బాపట్లకు సీఎం చంద్రబాబు

68చూసినవారు
నేడు బాపట్లకు సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు గురువారం బాపట్ల జిల్లాలోని వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. కొల్లూరు మండలం తడికలపూడి, కిష్కింధపాలెం ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శిస్తారు. అలాగే లంక గ్రామాల్లో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్