ముద్రా రుణాల వడ్డీ రేటు ఎంత ఉంటుంది?

75చూసినవారు
ముద్రా రుణాల వడ్డీ రేటు ఎంత ఉంటుంది?
ముద్రా రుణాలలో శిశు, కిశోర్, తరుణ్ అని 3 రకాల విభాగాలు ఉన్నాయి. ఒక్కో విభాగంలో వడ్డీ ఒక్కో విధంగా ఉంటుంది. శిశు రుణాలకు 1 నుంచి 12 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి. గ్రామీణ బ్యాంకులు 3.5 శాతం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు 6 శాతానికి రుణాలు అందిస్తున్నాయి. కిషోర్ రుణాల వడ్డీ శాతం 8.6 నుంచి ప్రారంభం అవుతుంది. తరుణ్ రుణాలకు 11.15 శాతం నుంచి 20 శాతం వరకు వడ్డీ రేట్లు ఉంటాయి.

సంబంధిత పోస్ట్