నేడు కనిగిరిలో ‘రా కదిలిరా’ కార్యక్రమం

63చూసినవారు
నేడు కనిగిరిలో ‘రా కదిలిరా’ కార్యక్రమం
టీడీపీ అధినేత చంద్రబాబు 'రా.. కదలిరా' కార్యక్రమంతో ఎన్నికల ప్రచార పర్వానికి శ్రీకారం చుట్ట‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరిలో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు ప్ర‌సంగించ‌నున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు స‌భ జ‌ర‌గ‌నుండ‌గా.. రాత్రికి కనిగిరిలోనే చంద్ర‌బాబు బ‌స చేయ‌నున్నారు. శనివారం నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు సమీక్ష నిర్వ‌హించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్