నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

57చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కోనసీమ, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్లు తెలిపారు. మిగతా జిల్లాల్లో వర్ష ప్రభావాన్ని బట్టి కలెక్టర్లు ఇవాళ ఉదయంలోగా విద్యాసంస్థల సెలవుపై నిర్ణయం తీసుకోనున్నారు.

సంబంధిత పోస్ట్