నా భార్య-బిడ్డ‌ల‌ను వీడియోల‌తో హింసించారు: శ్రీ‌ధ‌ర్‌రెడ్డి

17303చూసినవారు
AP: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. తన భార్య, బిడ్డలకు వీడియోలు పంపించారని, అవి తట్టుకోలేక వాళ్లు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారని చెప్పారు. రాత్రిళ్లు తన కుటుంబం ఏడ్చిన రోజులున్నాయని ఆయ‌న కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్