విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు మృతి

67చూసినవారు
విషాదం.. నీటికుంటలో పడి ఇద్దరు మృతి
అనంతపురం జిల్లా కుందుర్పిలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ నీటికుంటలో పడి ఇద్దరు మృతి చెందారు. కుందుర్పిలోని జిల్లా పరిషత్‌ పాఠశాల వద్ద బహిర్భూమికి వెళ్లిన బాలుడు నీటికుంటలో ప‌డ్డాడు. బాలుడిని కాపాడేందుకు వెళ్లిన యువ‌కుడు కూడా నీటికుంటలోకి దిగాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు.

సంబంధిత పోస్ట్