ఫోగాట్‌కు అభినందనలు వెల్లువ

55చూసినవారు
ఫోగాట్‌కు అభినందనలు వెల్లువ
వినేశ్ విజయంపై పలువురు నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. రెజ్లర్ బజరంగ్ పునియా అభినందనలు తెలుపుతూ ఓ పోస్టు పెట్టారు. ‘‘విజయం సాధించిన భారత పుత్రిక వినేశ్‌ ఫొగాట్‌కు అభినందనలు. ఇది జులానా సీటుకు సంబంధించిన పోటీ కాదు. అలాగే ఏదో మూడు నాలుగు స్థానాలు, పార్టీల మధ్య పోరు అసలే కాదు. ఈ పోరు బలమైన అణచివేత శక్తుల మధ్య జరిగింది. అందులో వినేశ్‌ గెలిచింది’’ అని ఆమె ఫొటోను షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్