టీటీడీ ఈవో గుడ్‌న్యూస్.. వారానికి 1.65 లక్షల దర్శన టికెట్లు

1067చూసినవారు
టీటీడీ ఈవో గుడ్‌న్యూస్.. వారానికి 1.65 లక్షల దర్శన టికెట్లు
టీటీడీలో లోపాలను గుర్తించాం.. వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు ఈవో జే శ్యామలరావు. టీటీడీ ఈవోగా భాధ్యతలు స్వీకరించే సమయంలో వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. శ్రీవారి దర్శన టికెట్లు, లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదంనాణ్యత పెంచాలని.. ఆన్ లైన్ దర్శన టికెట్ల విషయంలో లోపాలను గుర్తించామన్నారు.సర్వదర్శనం భక్తులకు వారానికి 1.65 లక్షల దర్శన టోకెన్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్