ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు

579చూసినవారు
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు
ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు అల్లూరి సీతరామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ఒంగోలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్