ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం

83చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మహిళలు దుర్మరణం
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కొలనుకొండ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇస్కాన్ మందిరానికి ఐదుగురు మహిళలు వెళ్తున్నారు. రోడ్డు దాటుతుండగా మహిళలను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్