ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వానలు

55చూసినవారు
ఏపీలో రేపు ఈ జిల్లాల్లో వానలు
ఏపీపై రుతుపవనాలు ప్రభావం కొనసాగుతోంది. ఈ క్రమంలో రేపు పలు జిల్లాల్లో వానలు పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప. గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్