పవన్‌పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

43317చూసినవారు
పవన్‌పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వేణు స్వామి మాట్లాడుతూ.. ‘పవన్ మంచి చెప్పినా వినరు. ఎవరి మాటలను నమ్మరు. ఆయన కేవలం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలే వింటారు. కానీ ఆయన మంచి చెప్పరు. పవన్ ఎన్నికల్లో గెలవాలని నాకూ ఉంది. కానీ అతనికి అవగాహన లేదు. గెలవడం కష్టం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్