VIDEO: జగన్ కుర్చీ మడత పెట్టే సమయం వచ్చేసిందన్న బాలకృష్ణ

52చూసినవారు
శింగనమలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ 'మీ యొక్క ఈ ఉరకలెత్తుతున్న ఉత్సాహం చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో.. ఒక్క అవకాశం అంటూ వచ్చినోడి ఆ సీఎం కుర్చీని మడత పెట్టే సమయం దగ్గరలో ఉంది. రేపు గెలువు మనదే. వైసీపీ ఫ్యాన్ ఏదైతే ఉందో దాని మూడు రెక్కలు ముక్కలు చేసి బయట పడేయాల్సిన సమయం ఆసన్నమైందని మీ అందరి ఉత్సాహం చూస్తుంటే అనిపిస్తోంది.' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్