VIDEO: మోదీని హగ్ చేసుకుని చంద్రబాబు ఎమోషనల్

64చూసినవారు
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు చాలా ఆనందంగా కనిపించారు. ప్రమాణం తర్వాత ఆయనకు ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని హగ్ చేసుకున్న చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్