‘సంక్రాంతికి వస్తున్నాం’ టికెట్ ధరల పెంపు

65చూసినవారు
‘సంక్రాంతికి వస్తున్నాం’ టికెట్ ధరల పెంపు
‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదల రోజూ నుంచి 10 రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ.100, మల్టీప్లెక్స్ లో రూ.125 పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. దీంతో టికెట్ ధరలు రూ.245, రూ.175, రూ. 302 ఉండనున్నాయి. కాగా ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్