ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌సైట్‌: మంత్రి పొంగులేటి

55చూసినవారు
ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌సైట్‌: మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌ను మంత్రి పొంగులేటి ప్రారంభించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన 95 శాతం పూర్తయినట్టు మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీలో 88 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి జరిగిందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్