భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

61చూసినవారు
భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
రామభద్రపురం మండల పరిధిలోని తారాపురం గ్రామ సరిహద్దులో.. దేవుడు పేరిట దానంగా ఇచ్చిన ఇనాం భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏంఆర్ఓ సులోచనారాణికి వినతిపత్రం అందించారు. గ్రామంలోని చింతాలమ్మ, దేశమ్మతల్లి, బంగారమ్మ తల్లులకు పూర్వీకుల నుంచి దేవుడు మాన్యం వితరణ రూపంలో ఉందని ఇటీవల కొందరు ఆక్రమించుకొని విక్రయాలు జరిపారని వారిపై చర్యలు తీసుకోవాని కోరారు.

సంబంధిత పోస్ట్