బొబ్బిలి ప్రజలకు గుడ్‌న్యూస్.. రేపు అన్న క్యాంటీన్ ప్రారంభం

70చూసినవారు
బొబ్బిలి ప్రజలకు గుడ్‌న్యూస్.. రేపు అన్న క్యాంటీన్ ప్రారంభం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తి చేసుకుంన్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 75 అన్న క్యాంటీన్లు గురువారం ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా బొబ్బిలిలో అన్న క్యాంటీన్ను విద్యుత్ కాంతితో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. టీడీపీ కార్యకర్తలు తమ మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసుకుంటున్నారు. రేపు సాయంత్రం 6. 30గంటలకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, జిల్లా టీడీపీ నాయకులు ప్రారంభించనున్నారు.

సంబంధిత పోస్ట్