బొబ్బిలి లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

53చూసినవారు
బొబ్బిలి లో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రత్నాల నగర్ ఏరియా, సిరిపురపు వీధి, బలిజిపేట రోడ్డు, సంఘ వీధి, రెల్లి వీధి, చర్చి సెంటర్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుంది. మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ తెలిపారు. శుక్రవారం ఉదయం 9. 30 గంటల నుండి 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్