రామభద్రపురం ఆదార్ సెంటర్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు

68చూసినవారు
రామభద్రపురం ఆదార్ సెంటర్లో తహసీల్దార్ ఆకస్మిక తనిఖీలు
రామభద్రపురం మండలంలో నడపబడుతున్న ఆదార్ నమోదు కేంద్రంలో తహసీల్దార్ సులోచనారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాలతో ఈ నెల 27 వరకు ఆదార్ లో సవరణలు మార్పు చేర్పులకు అవకాశం ఇవ్వడంతో గుర్తించబడిన ఆదార్ కేంద్రాల్లో సేవలకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నామని, పారదర్శకంగా నిర్ణీత రుసుములు మాత్రమే తీసుకొని సత్వర సేవలు అందజేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్