పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

1051చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
మెట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొన్న 2005-06 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం చీపురుపల్లి నాయుడు ఫంక్షన్ హోల్ లో ఘనంగా జరిగింది. అప్పటి ఉపాధ్యాయులు అయినటువంటి నారాయణరావు, రవిశంకర్, మురళీ, అప్పారావు, మీనాకుమారి లకు విద్యార్థులు శాలువా కప్పి జ్ఞాపికతతో సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు విద్యార్థులు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొన్నారు.

సంబంధిత పోస్ట్