ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్న పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న కె పవన్ కళ్యాణ్ కు గ్రామస్థాయిలో శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం ఉదయం చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుజ్జింగివలస గ్రామంలో పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా కావడంతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.