చీపురుపల్లి మండలం విజ్ఞాన్ పాఠశాలలో శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా ఎల్ కే జి యూకేజీ విద్యార్థులకు ఆపిల్ మరియు రెడ్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి పాఠశాల ప్రిన్సిపాల్ పతివాడ జ్యోతి మాట్లాడుతూ ఆపిల్ తినడం వలన శరీరానికి విటమిన్ సి మరియు ఇ అందుతుందని పాలిపెనాల్స్ వంటి యాంటీఆక్షిడెంట్ లు కూడా ఉంటాయని ఆపిల్ లో ఫైబర్ మరియు నీరు అధికంగా ఉంటుందని దీనిని తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందని ఆవిడ తెలిపారు.