గజపతినగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు

1579చూసినవారు
గజపతినగరంలో రసవత్తరంగా ఎన్నికల పోరు
గజపతినగరం నియోజకవర్గంలో 1955 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 2 సార్లు ఇండిపెండెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒక్కోసారి గెలుపొందాయి. వైసీపీ నుండి బొత్స అప్పలనరసయ్య, టీడీపీ కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. గజపతినగరంలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా ఉండనున్నది. గజపతినగరం ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్