ఏపీఈఈయూ 1104 యూనియన్ సమావేశం..

74చూసినవారు
మండల కేంద్రం జామి స్థానిక విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో సోమవారం ఏపీఈఈయూ 1104 యూనియన్ పరిచయవేధికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ గుమ్మడి దేవుడు మాట్లాడుతూ. ఉద్యోగుల పట్ల యూనియన్ ఎప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. యూనియన్ బలోపేతానికి అందరూ కృషి కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్