నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే

582చూసినవారు
నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే
నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009, 19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

సంబంధిత పోస్ట్