కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

64చూసినవారు
కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
సెప్టెంబర్ 1,2,3 తేదీలలో విశాఖపట్నంలో జరుగు ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలను జయప్రదం చేయాలని.. సోమవారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ కార్మికులతో కలిసి గోడ పత్రికలు, స్టిక్కర్లు విడుదల చేసారు. లోడింగ్ అన్లోడింగ్ పనులు, కాల్ గ్యాస్ డెలివరీ చేసే అసంఘటితరంగ కార్మికులకు పి. ఎఫ్, ఇ. ఎస్. ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్