బొబ్బిలి: నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ శారద

61చూసినవారు
బొబ్బిలి: నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన డాక్టర్ శారద
బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో ఆదివారం అన్నపూర్ణ ఆపన్న హస్తం ద్వారా వృద్ధులకు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ మానవ హక్కుల దక్షిణ భారత మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ చింతా శారద వృద్ధులకు ఆహార పంపిణీ, దుప్పట్లు మరియు పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. గత 393 రోజులుగా వృద్ధులకు ఆహారం అందిస్తున్న బి. లక్ష్మి శంకరరావును అభినందించి, ఈ కార్యక్రమానికి 5000/- విరాళం అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్